Sonu Sood clarifies about his Political entry
#Sonusood
#Bollywood
#Mumbai
ప్రజలకు సేవ చేయడంలో ప్రస్తుతం నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఏదైనా సరే తుది నిర్ణయం నాదే. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తనో లేనో ఇప్పుడే చెప్పలేను. నేను సినిమా రంగంలో ఇంకా కొంత కాలం పాటు కొనసాగాలని అనుకుంటున్నాను.